పీఎం శ్రీ నిధులతో మంజూరైన వాటర్ ప్లాంట్ (ఆర్.వో ):

జూన్ 24 :చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు పిఎం శ్రీ నిధులతో ఆర్వో వాటర్ ప్లాంట్ 3,48,000/- రూపాయలతో మంజూరు కావడం జరిగింది. ఈ ఆర్వో ప్లాంట్ ను ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలందరూ ప్యూరిఫైడ్ వాటర్ ని తాగి ఆరోగ్యవంతంగా మంచిగా చదువుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశమని . తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ,సిఆర్పి పాల్గొనడం జరిగింది.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :