
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
పరిపాలన కారణాల దృశ్య కామారెడ్డి జిల్లాలోని పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మాచారెడ్డి ఎస్సై అనిల్ బిక్కనూర్ పిఎస్ కు, బిక్కనూరు ఎస్సై ఆంజనేయులు రాజంపేట పిఎస్ బదిలీ చేశారు. రాజంపేట ఎస్సై మహేష్ బదిలీ రద్దయి తిరిగి సిసిఎస్ కు చేరారు.బీబీపేట్ ఎస్సై విజయ్ మాచారెడ్డి పిఎస్ కు, బాన్సువాడ టౌన్ ఎస్ఐ నవీన్ చంద్ర బిబిపేట్ పిఎస్ కు బదిలీ అయ్యారు.








