సట్లపూర్ తాండాలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

మక్లూర్: తెలుగు కే న్యూస్ మండలంలోని సట్లపూర్ తాండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూర్య ప్రకాశ్, ఉపసర్పంచ్ మహిపాల్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుప్రియ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలు, అహింసా మార్గం, దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :