జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘీభావం తెలిపిన బీసీ సంక్షేమ సంఘం,

తెలంగాణ విద్యావంతుల వేదిక

దేవరకొండ: తెలుగు కే న్యూస్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చేపడుతున్న ఉద్యమానికి సంఘీభావంగా బీసీ సంక్షేమ సంఘం మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు మద్దతు ప్రకటించారు.
గాంధీ జయంతి సందర్భంగా దేవరకొండలోని గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు పాల్గొని జర్నలిస్టులకు తమ మద్దతు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :