

అలాగే ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ స్థానిక దేవాలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం గ్రామ కూడలిలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సందీప్, శక్తి కేంద్ర ఇంచార్జి యోగేష్, బూత్ అధ్యక్షులు కృష్ణ, నర్సింలు, బాలరాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.


