గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌లో వార్షిక తనిఖీ

గన్నేరువరం, తెలుగు కే న్యూస్ఆ గస్టు 11: వార్షిక తనిఖీల్లో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ శ్రీ వెంకటరమణ మంగళవారం గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరిశీలించి, స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు.అనంతరం పోలీస్‌స్టేషన్ సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ తనిఖీలో కరీంనగర్ రూరల్ ఏసీపీ శ్రీ విజయ్‌కుమార్, తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేష్ పాల్గొన్నారు. పోలీస్‌స్టేషన్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :