గుగ్గిళ్ల గ్రామంలో 12 సీసీ కెమెరాల ప్రారంభం

బెజ్జంకి: తెలుగు కే న్యూస్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు “సురక్షా నేత్ర” కార్యక్రమంలో భాగంగా గుగ్గిళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను సిద్ధిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, బెజ్జంకి ఎస్‌ఐ తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేరాల నియంత్రణ, దర్యాప్తు, నేరస్తుల గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.