నిజామాబాద్ జిల్లా,నవీపేట్, సెప్టెంబర్ 28: నవీపేట్ ఎస్సీకాలనీ యూత్ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు భగత్‌సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్‌రాజ్, ఎస్సీకాలనీ యూత్ అధ్యక్షుడు సాయి తేజ, యూత్ సభ్యులు భాను గౌడ్, బునాది ప్రవీణ్, గంగాధర్, వినీత్‌తో పాటు వార్డ్ సభ్యులు బునాది నవీన్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
Post Views:14
కె24 న్యూస్ తెలుగు
Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.