ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల జెండా ఆవిష్కరణ

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా బుధవారం ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సమీర్, ఉపాధ్యక్షులు నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బద్దం నవీన్, సహాయ కార్యదర్శి, పందిరి శ్రీనివాస్, రాష్ట్ర ఉప అధ్యక్షులు గుండ నవీన్, మాజీ జిల్లా అధ్యక్షులు సిరివెన్నెల శ్రీను, జిల్లా కుటుంబ భరోసా ఇంచార్జ్ శ్రావణ్, భూపాల్, సంఘం, శ్రవణ్, తేజ జమిల్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :