

నవీపేట్‌లోని స్థానిక భక్త మార్కండేయ మందిరంలో సోమవారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డీ మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, భరత్ రెడ్డి తదితర నాయకులు హాజరవుతారని తెలిపారు.








