
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
విద్యార్థులు డ్రగ్స్ వాడిన అమ్మిన ఇతరు ప్రోత్సహించిన సంబంధిత విద్యాసంస్థల ను బాధ్యులు చేస్తామని డిజిపి సివి ఆనంద్ తెలిపారు. అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలని సంబంధిత శాఖకు సిఫార్స్ చేస్తామన్నారు. స్టూడెంట్స్ డ్రగ్స్ కు దూరంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో యాంటీ డాగ్స్ & సేఫ్టీ కమిటీ క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్ ను నియమించాలని సూచించారు.








