బాల నగర్ గ్రామపంచాయతీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులు స్వీకరణ.

నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, ఆగస్టు 11, తెలుగు కె న్యూస్ ప్రతినిధి.

జక్రాన్ పల్లి మండలం పరిధిలోని బాల నగర్ గ్రామపంచాయతీలో ,లో కొత్త పెన్షన్ల దరఖాస్తులు స్వీకరించిన గ్రామ సర్పంచ్ కొమిరె రాజు మాట్లాడుతూ, ఒంటరి మహిళ, వితంతువు, వికలాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, దయాలీస్, బోదకాలు, లాంటివారు అర్హులని తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పుప్పాల హారిక, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :