
చమురు మార్కెటింగ్ కంపెనీలు జులై 1 నుండి 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధరను రూ.13 తగ్గించాయి.
దీంతో ఢిల్లీలో ఈ సిలిండర్ రిటైల్ ధర రూ.808.50కి చేరింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా తగ్గింది. ఈ తగ్గింపు చిన్న వ్యాపారాలు, హోటళ్లు, భోజనశాలలు, క్యాటరర్లు, టీ, స్నాక్ షాపులకు ఉపశమనం కలిగిస్తుంది. చెల్లుబాటు అయ్యే ఐడి ఉన్న ఎవరైనా 5 కేజీల ఎఫ్ఎఎల్ సిలిండర్ను కొనుగోలు చేయవచ్చు

.


