విద్యార్థుల కోరిక నెరవేర్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల k24 న్యూస్, జూన్ 22: ఇటీవల మంచిర్యాల బాయ్స్ హైస్కూల్‌ను సందర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను విద్యార్థులు క్రికెట్ కిట్ అందించాలని కోరగా, ఆయన వెంటనే స్పందించారు. ఎంపీ చొరవతో మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా విద్యార్థులకు క్రికెట్ కిట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపీ, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడల అభివృద్ధికి ఎంపీ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :