

కె24న్యూస్ తెలుగు జూలై 04. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి ఆధ్వర్యంలో ప్రతి శనివారం యోగా, ధ్యానంతో పాటు అన్నదానం చేపట్టడం ఎంతో అభినందనీయం. ఈ కార్యక్రమంలో బండి పట్టాభిరెడ్డి, త్యాగరాజుల రెడ్డి, విజయ, బండి మాధవిలత, బండి దామోదర్ రెడ్డి, తిరుపతి రాజశేఖర్, లలిత, తులసి, ఈశ్వరి శంకర్ రెడ్డి మరియు రంగయ్య పాల్గొన్నారు. దాత టీ.శ్రీరాములురెడ్డి&అంజలి సహకారంతో జరిగిన ఈ అన్నదానం పేదలకు ఆకలితిర్చింది.




