
కామారెడ్డి జిల్లా :k24newstelugu
కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారంగా స్థితిలో కింద పడిపోవడంతో స్థానికులు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని వద్ద ఫోను ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు.అతన్ని గుర్తించిన బంధువులు లేదా తెలిసిన వారు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీస్ అవుట్ పోస్ట్ ను సంప్రదించాలని పోలీసులు కోరారు

