శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయం* *బుధవారం మొదటి వారం పునస్కరించుకొని ప్రత్యేక పూజలు*

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, జులై 01, తెలుగు కే న్యూస్ ప్రతినిధి.
ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం
శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట 1పై అయ్యప్ప దేవాలయం లో తేదీ 01.07.2026 రోజున 1వ బుధవారం పురస్కరించు కొని నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ గణపతి, శ్రీసుబ్రహ్మణ్యం, శ్రీ అయ్యప్ప స్వామి వార్లకు ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం మరియు మధ్యాహ్నం 01.00 నిముషాలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మరియు ఈ కార్యక్రమము ప్రారంభించిన వి. అయ్యప్ప శ్రీనివాస్ అయ్యప్ప ఆలయం నిర్మాణ కర్త ని మరియు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నందుకు వారికి శాలువ తొ సత్కరించనైనదైని . మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు దనంజయ్ తెెలిపారు. మరియు నవనాథ సిద్ధుల గుట్ట కమిటీ వారికి .మరియు దాతలకు, పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు ధన్యవాదాలు తెలిపినారు, ఈ కార్యక్రమం లో మణికంఠ సేవా సమితి . ప్రధాన కార్యదర్శి ఉదయ్ ఉపాధ్యక్షులు కౌటికేవిజయ్ . కోశాధికారి సురేష్ చారి.. ప్రచార కార్యదర్శి గంగా మోహన్. సలహదారులు శ్రీహరి గురు స్వామి. లింగా రెడ్డి గోవింద్ పేట్ గురు స్వామి.వాడి అశోక్ గురు స్వామి.మహేందర్ స్వామి.యాదగిరి కిషన్ గురు స్వామి.పుల ప్రసాద గురు స్వామి.నందు గురు స్వామి.సిట్ అశోక్ గురు స్వామి.ప్రవీణ్ గురు స్వామి.రమణయ్య గురు స్వామి.మెడికల్ రాజేష్ స్వామి.మరియు .అయ్యప్ప భక్తులకు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :