భాస్కర హోటల్స్ వారి ఫుడ్ ఎక్స్ప్రెస్ ప్రారంభం

బంగారుపాళ్యం జూన్ 22 : బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఎన్ పి ఎస్ భాస్కర హోటల్స్ వారిచే బంగారుపాలెం మండల కేంద్రంలోని బీపీ కేఎన్ కాంప్లెక్స్ నందు మండల తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు ఎన్ పి జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్ పి ఎస్ భాస్కర ఫుడ్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు ఈ ఫుడ్ ఎక్సప్రెస్ నందు మటన్ బిరియానీ,చికెన్ బిరియానీ, పెరుగన్నం,చిత్రాన్నం బాక్సులు ద్వారా మండల ప్రజలకు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు అందుబాటులో ఉంటుందని మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జనార్దన్ గౌడ్ తెలిపారు ఈ అవకాశాన్ని బంగారుపాళ్యం మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :