Ke24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ నిరుపేద కుటుంబానికి చేయూత… మానవత్వాన్ని చాటిన “మీ కోసం మేము” సేవా సంస్థ July 4, 2026 7:17 am
కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ నవీపేట్ మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశంలో చోటుచేసుకున్న ఘటనపై బీజేపీ మండల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. వార్డు సభ్యురాలు సమావేశానికి హాజరు కాకుండా ఆమె స్థానంలో మరో మహిళ పాల్గొనడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ అధికారులకు ఫిర్యాదు చేసింది July 2, 2026 4:53 pm