

కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ డొంకేశ్వర్ మండల సర్పంచుల తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్ట సమయంలో అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు బట్టు సంజీవరాజ్, అల్లారి గంగాధర్, మూడు ప్రకాష్ రాజారెడ్డి, తొగరి మహేష్, వేముల దశరథ్, గడ్డం చిన్నారెడ్డి, బైండ్ల శ్రీకాంత్, రాచర్ల భూమన్న, ఆరే గంగాధర్, అట్టోలి సంజీవ్, బానోత్ సుమన్, బరికుంట సుమలత తదితరులు పాల్గొన్నారు.








