భూపాలపల్లి DTO మృతి ఘటనపై సింగరేణి వివరణ

K24 న్యూస్ తెలుగు భూపాలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  జిల్లా రవాణా అధికారి (DTO) మృతి చెందడం విషాదకరం. అయితే, ఈ ప్రమాదానికి సింగరేణి సంస్థకు ఎలాంటి సంబంధం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.
ప్రమాదానికి కారణమైన TS22T 2687 లారీ తాడిచెర్ల నుంచి చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (KTPP)కు బొగ్గు రవాణా చేస్తోందని, అది సింగరేణికి చెందిన వాహనం కాదని తెలిపింది.
సోషల్ మీడియాలో సింగరేణిని ఈ ఘటనతో ముడిపెడుతూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ధృవీకరించిన సమాచారాన్నే నమ్మాలని సింగరేణి యాజమాన్యం కోరింది

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :