మక్కల బకాయిలు వెంటనే చెల్లించాలి: సంపతి ఉదయ్ కుమార్

K24 న్యూస్ | జూన్ 24
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కలకు సంబంధించిన బకాయి చెల్లింపులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంపతి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు.
మూడు నెలలు గడిచినా 40 శాతం రైతులకు డబ్బులు అందలేదని, దీంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రెండు రోజుల్లో చెల్లింపులు చేయకపోతే రైతులతో కలిసి మార్క్‌ఫెడ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :