కామారెడ్డి జిల్లా కళాకారుల సంఘం ఉపాధ్యక్షునిగా పెద్ద పోతన్న గారి రాము పటేల్ ఎన్నిక

కామారెడ్డి మున్సిపాల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్ గ్రామానికి చెందిన పెద్దపోతన్న గారి రాము పటేల్ సోమవారం
కామారెడ్డి జిల్లా కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా పెద్ద పోతన్న గారి రాము పటేల్ ఎన్నికయ్యారు

ఈ సందర్భంగా రాము పటేల్ మాట్లాడుతూ

కామారెడ్డి జిల్లా కళాకారుల సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కళాకారులు, అభిమానులు, మిత్రులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :