
కామారెడ్డి మున్సిపాల్ పరిధిలోని 13 వ వార్డు టేక్రియల్ గ్రామానికి చెందిన పెద్ద పోతన్న గారి రాము పటేల్ ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా జిల్లా కళాకారుల సంఘం తరపున ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కళాకారుల సంఘం ఉపాధ్యక్షులు రాము పటేల్ మాట్లాడుతూ
ప్రపంచ జానపద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కళాకారులకు రాము పటేల్ తెలిపారు.

