

ఈ కార్యక్రమంలో నవీపేట్ ఉప సర్పంచ్ నవీన్ రాజ్, 13వ వార్డు సభ్యులు కోనేరు సరిత గంగాధర్, 14వ వార్డు సభ్యులు సాయి తేజ, బీఎల్ఓలు సునీత, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని వారు సూచించారు.





