
ఆర్మూర్ పట్టణంలోని మణికంఠ సేవాసమితి ఆధ్వర్యంలో యోగా డే సందర్భంగా శ్రీ నగేష్ శర్మ గురు స్వామి చేతుల మీదుగా శ్రీ దత్తు గురు స్వామి మరియు. యోగామాస్టర్ మామిడి పల్లి ఆర్మూర్. సన్మానించడం జరిగినది. ఈ కార్యమంలో మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు ధనంజయ. ప్రధాన కార్యదర్శి ఉదయ్ చారి, ఉపాధ్యక్షులు కౌటికేవిజయ్ . కోశాధికారి సురేష్ చారి.. ప్రచార కార్యదర్శి గటడి గంగమోహన్ మాలేపు అరుణ్ గురుస్వామి. గౌరవ సలహా దారులు శ్రీహరిగురు స్వామి కృష్ణ గురు స్వామి . మిక్సింగ్ శ్రీనివాస్ గురు స్వామి . మహేష్ గురు స్వామి . మణిదీప్ స్వామి .సాయి స్వామి . రమేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.




