27/10/2026, Tuesday · 05:40:43 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

ఎబివిపి ఇల్లంతకుంట మండల కమిటీ ఎన్నిక.

Katta Ravinder 27/10/2026 3:21 PM తెలంగాణ 5

ఎబివిపి ఇల్లంతకుంట మండల కమిటీ ఎన్నిక.
Want this news as a newspaper clip?Print News Clip
  • అఖిల భారతీయ విద్యార్తి పరిషత్ ఇళ్లంతకుంట మండల ముఖ్య కార్యకర్తల సమావేశం

ఇల్లంతకుంట.

తెలుగు కే న్యూస్ :27/10/2026మంగళవారం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన మండల కన్వీనర్ గా కాసుపాక విష్ణు వర్ధన్, మండల కో కన్వీనర్ గా ఋషివేంద్ర, అనూష, సోషల్ మీడియా కన్వీనర్ గా సిద్దార్థ, హాస్టల్ కన్వీనర్ గా శ్రీ వర్ధన్,మండల ఖేల్ కన్వీనర్ అభిషేక్, మండల sfd కన్వీనర్ రాంచరణ్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద వంశీకృష్ణ హాజరై మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్తి పరిషత్ 1949 జూలై 9న ప్రారంభమై నాటి నుంచి నేటివరకు అనేక రకాల ఉద్యమాలు ఆందోళనాత్మకమే కాకుండా నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులను యావత్ సమాజాన్ని దేశాహితం వైపు నడిపిస్తూ విద్యార్థుల లోపల జాతీయ భావాలను నింపుతూ విద్యార్థుల నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎబివిపి అవతరించిందన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

Committee ElectionABVPIlanthakuntaMandal

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

49 Posts

Latest News