27/10/2026, Tuesday · 05:42:48 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

*నియోజకవర్గ ఇన్‌చార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

srikanth 27/10/2026 12:47 PM కామారెడ్డి 13

*నియోజకవర్గ ఇన్‌చార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
Want this news as a newspaper clip?Print News Clip

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 27: k24 న్యూస్ తెలుగు: నియోజకవర్గ ఇన్‌చార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో బిక్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా రవీందర్ గుప్తా మాట్లాడుతూ, తెలంగాణలో భవిష్యత్తులో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి ఏర్పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ పంచజన్యాన్ని ఇంటింటికీ, గడపగడపకు తీసుకెళ్లాలని సంకల్పించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మాజీ పోటీ అభ్యర్థి, సీనియర్ నాయకుడు పాత బైరవయ్య గుప్తా, సీనియర్ మహిళా నాయకురాలు సనా, ఏసు, జెండా పండుగ ఇన్‌చార్జ్ అరవింద్, శివ, రణదీష్, రాజేష్, సిద్ధప్ప, రాజవ్వ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

*నియోజకవర్గ ఇన్‌చార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

Ravinder GuptaUnveilingTRSFlagConstituencyInchargeNangunuri

About the author

srikanth

srikanth

Bureau Incharge

bureau incharge

4 Posts

Latest News