28/10/2026, Wednesday · 10:44:17 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్‌లో మెగా రక్తదాన శిబిరం.

Teegala sravan Kumar 28/10/2026 9:07 PM రాజన్న సిరిసిల్ల 3

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్‌లో మెగా రక్తదాన శిబిరం.
Want this news as a newspaper clip?Print News Clip

రాజన్న సిరిసిల్ల జిల్లా , అక్టోబర్ 28, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి. 

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వాత్సల్య ఫౌండేషన్ మరియు మిత్ర బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో బుధవారం 17వ (ఐఆర్) పోలీస్ బెటాలియన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెటాలియన్ కమాండెంట్ శ్రీ పి.జె.పి.సి. ఛటర్జీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 58 మంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: గోత్రాల కులానికి చిందం సిద్ధిరాములు చేసిన సేవలు మరువలేనివి

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్‌లో మెగా రక్తదాన శిబిరం.

Week celebrationsMegaBloodDonationCamp17thPoliceBattalion

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

4 Posts

Latest News