30/10/2026, Friday · 11:36:19 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి – CPM డిమాండ్

KOMPELLY BHAGAVAN 30/10/2026 9:56 PM సిద్దిపేట 2

దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి – CPM డిమాండ్
Want this news as a newspaper clip?Print News Clip
  • దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, దుబ్బాక మండలంలో IKP, PACS సొసైటీల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ CPM పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో CPM పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు G. భాస్కర్‌తో పాటు నాయకులు MD. సాదిక్, కంపే ఎల్లయ్య, శ్రీనివాస్, MD. సాజిద్, లక్ష్మీనర్సయ్య, కృష్ణాహరి, బొప్పారం స్వామి, S. స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

CPM DemandDubbakaconstituencydeclareddroughtzone

About the author

KOMPELLY BHAGAVAN

KOMPELLY BHAGAVAN

Constituency Incharge

3 Posts

Latest News

ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు రీ సర్వే లో సరిహద్దులను పక్కాగా నమోదు చేయాలి-అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. విద్యతోపాటు విభిన్న అంశాల్లో విద్యార్థుల ప్రతిభ. విద్యార్థుల తాగునీటి సమస్యకు పరిష్కారం.. భూంపల్లి పాఠశాలకు బోరు మంజూరు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, కార్తీక మాస ఏర్పాట్లపై హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష. పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి. రాజన్న జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన సిరిసిల్ల పోలీస్ జట్టు. ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి. అధికారుల నిర్లక్ష్యానికి రోడ్డు ప్రమాదాలు..