30/10/2026, Friday · 08:58:19 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

టీయూడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శిగా గడ్డం స్వామి.

KOMPELLY BHAGAVAN 30/10/2026 7:59 AM సిద్దిపేట 1

టీయూడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శిగా గడ్డం స్వామి.
Want this news as a newspaper clip?Print News Clip

దుబ్బాక: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్‌) సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శిగా బతుకమ్మ టీవీ రిపోర్టర్ గడ్డం స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దుబ్బాకలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా గడ్డం స్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్న జర్నలిస్టు మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. జర్నలిస్టు మిత్రులకు ఎల్లవేళలా అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

Gaddam SwamyAssistantSecretaryTUWJFDistrict

About the author

KOMPELLY BHAGAVAN

KOMPELLY BHAGAVAN

Constituency Incharge

1 Posts

Latest News

కాళేశ్వర ఆలయ ఈవో తీరుపై సర్పంచ్ ఆగ్రహం గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలన్న ఎం మహేష్ చెప్పాం.. చేస్తున్నాం.. చేస్తాం!-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యపై దృష్టి సారించి , చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి :సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు పీహెచ్‌సీలలో వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన: ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. MSF నాయకత్వంతో విద్యార్థుల చైతన్యానికి నూతన కమిటీ