30/10/2026, Friday · 11:39:20 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు

Teegala sravan Kumar 30/10/2026 10:11 PM రాజన్న సిరిసిల్ల 4

కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు
Want this news as a newspaper clip?Print News Clip
  • పోలీస్ అమరవీరుల త్యాగం అజరామరం..
  • పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు

రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 30, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు

candle rallySacrificePoliceMartyrsAzaramaramaramheld

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

18 Posts

Latest News

ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. రీ సర్వే లో సరిహద్దులను పక్కాగా నమోదు చేయాలి-అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. విద్యతోపాటు విభిన్న అంశాల్లో విద్యార్థుల ప్రతిభ. విద్యార్థుల తాగునీటి సమస్యకు పరిష్కారం.. భూంపల్లి పాఠశాలకు బోరు మంజూరు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, కార్తీక మాస ఏర్పాట్లపై హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష. దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి – CPM డిమాండ్ పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి. రాజన్న జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన సిరిసిల్ల పోలీస్ జట్టు. ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి. అధికారుల నిర్లక్ష్యానికి రోడ్డు ప్రమాదాలు..