31/10/2026, Saturday · 08:41:30 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

దిగువ మొదలపల్లిలో ఇంటింటికీ తిరిగి జోరుగా ఎంపీటీసీ అభ్యర్థి సద్దాం ప్రచారం

P RAJESHKUMAR 31/10/2026 6:21 AM చిత్తూరు 11

దిగువ మొదలపల్లిలో ఇంటింటికీ తిరిగి జోరుగా ఎంపీటీసీ అభ్యర్థి సద్దాం ప్రచారం
Want this news as a newspaper clip?Print News Clip

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) అక్టోబర్ 31.  తవణంపల్లి మండల పరిధిలోని దిగువ మొదలపల్లి పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థి సద్దాం ఎన్నికల ప్రచారం గ్రామాల్లో జోరుగా సాగుతోంది. ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, తనకు ఒక్క అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

దిగువ మొదలపల్లిలో ఇంటింటికీ తిరిగి జోరుగా ఎంపీటీసీ అభ్యర్థి సద్దాం ప్రచారం

Saddam campaignsMPTCcandidatehouseLowerMudapalli

About the author

P RAJESHKUMAR

P RAJESHKUMAR

Constituency Incharge

9 Posts

Latest News

సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న హరీష్ ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు రీ సర్వే లో సరిహద్దులను పక్కాగా నమోదు చేయాలి-అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. విద్యతోపాటు విభిన్న అంశాల్లో విద్యార్థుల ప్రతిభ. విద్యార్థుల తాగునీటి సమస్యకు పరిష్కారం.. భూంపల్లి పాఠశాలకు బోరు మంజూరు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, కార్తీక మాస ఏర్పాట్లపై హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష. దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి – CPM డిమాండ్ పిల్లల రక్షణ, వారి హక్కులు, వ్యక్తిగత భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి. రాజన్న జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన సిరిసిల్ల పోలీస్ జట్టు.