04/11/2026, Wednesday · 07:30:55 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

మిరుదొడ్డి పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో గడ్డం స్వామికి ఘన సన్మానం

KOMPELLY BHAGAVAN 03/11/2026 7:55 AM సిద్దిపేట 6

మిరుదొడ్డి పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో గడ్డం స్వామికి ఘన సన్మానం
Want this news as a newspaper clip?Print News Clip

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో సిద్దిపేట జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) సహాయ కార్యదర్శిగా బతుకమ్మ టీవీ రిపోర్టర్, మిరుదొడ్డి గ్రామ పద్మశాలి ముద్దుబిడ్డ గడ్డం స్వామి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. పద్మశాలి సమాజానికి చెందిన బిడ్డ జిల్లా స్థాయి పదవికి ఎదగడం ఎంతో సంతోషకరమని అన్నారు. అదేవిధంగా పద్మశాలి సమాజం అన్ని రంగాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: 21వ రోజుకు చేరిన ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

ghana sanmanammirudoddipadmashalisamajamadhvaryamlogaddamsvamiki

About the author

KOMPELLY BHAGAVAN

KOMPELLY BHAGAVAN

Constituency Incharge

5 Posts

Latest News