04/11/2026, Wednesday · 07:33:32 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎంక్వైరీ నంబర్ ఇదే..

Gunnala Surendar 03/11/2026 5:25 PM నిజామాబాద్ 5

నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎంక్వైరీ నంబర్ ఇదే..
Want this news as a newspaper clip?Print News Clip

నిజామాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఎంక్వైరీ ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఎం. వెంకట్ రమణ అన్నారు. రాకపోకలు, సమయాలు, వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల వివరాలు, ప్రయాణ సౌకర్యాలకు సంబంధించిన సమాచారం కోసం ప్రయాణికులు 9959226022 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.

ఇదీ చదవండి :: 21వ రోజుకు చేరిన ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

Enquiry NumberNizamabadRTCBusStand

About the author

Gunnala Surendar

Gunnala Surendar

Mandal Reporter

6 Posts

Latest News

ఉమ్మెడలో వైభవంగా ఊర పండుగ కోటగారం సెగ్మెంట్లో ఓట్ల వేటలో దూకుడు పెంచిన MPTC అభ్యర్థి V.హరీష్ దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి కులాంతర వివాహాలకు ప్రభుత్వ ప్రోత్సాహం! ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందేనా..? పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతా! మిరుదొడ్డి పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో గడ్డం స్వామికి ఘన సన్మానం 21వ రోజుకు చేరిన ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్ చంద్రంపేట ట్రాఫిక్ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు. ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానల్