02/11/2026, Monday · 04:49:24 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

టేక్రియాల్ చెరువులో నిమజ్జన వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అదేశం

srikanth 02/11/2026 3:28 PM కామారెడ్డి 2

టేక్రియాల్ చెరువులో నిమజ్జన వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అదేశం
Want this news as a newspaper clip?Print News Clip
  • నీటి కాలుష్యాన్ని నివారించడానికి తగిన చర్యలు చేపట్టాలి

కామారెడ్డి జిల్లా నవంబర్ 2: k24 న్యూస్ తెలుగు :     కామారెడ్డి పట్టణంలోని టేక్రియాల్ చెరువులో నిమజ్జనం అనంతరం పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, నీటి కాలుష్యాన్ని నివారించడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నిమజ్జన వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించి, చెరువు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లలిత చిట్టిబాబు, డిఈ హన్మంత్ రావు,ఏఈ వేణు ప్రసాద్,శానిటేషన్ ఇంచార్జ్ ప్రశాంత్, నాయకులు రాములు,సంజీవ్ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్

టేక్రియాల్ చెరువులో నిమజ్జన వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అదేశం

orders removalMunicipalChairpersonIppaUmaraniimmersionwasteTekriyal

About the author

srikanth

srikanth

Bureau Incharge

bureau incharge

8 Posts

Latest News

సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్ విజ్ఞాన్ స్కూల్‌లో బెస్ట్ అవైలబుల్ పథకం పేరుతో భారీ అక్రమాలు: TGVP ఒకే కుటుంబంలో వరుస విషాదాలు.. 15 రోజుల వ్యవధిలో అన్నదమ్ముల మృతి! సిరిసిల్ల లో ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆహ్వానం. చి'వరి'కి కత్తెర పురుగు తెగులు జిల్లా స్థాయి కళా, సాంస్కృతిక పోటీల్లో పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ. ఫోక్ ఇండస్ట్రీ వేడుకలకు చల్మెడకు ఆహ్వానం. పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్ ఉండవద్దు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ జలసిరి పనులు ముమ్మరంగా చేపట్టాలి ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి.