04/11/2026, Wednesday · 07:30:31 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

ఉమ్మెడలో వైభవంగా ఊర పండుగ

Gunnala Surendar 03/11/2026 5:25 PM నిజామాబాద్ 5

ఉమ్మెడలో వైభవంగా ఊర పండుగ
Want this news as a newspaper clip?Print News Clip

నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం: ఉమ్మెడ గ్రామంలో సోమవారం ఊర పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని దేవతలకు గోదావరి నది నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులు గ్రామ పొలిమేరలు దాటకుండా ముడుపులు కట్టారు.

దాదాపు తొమ్మిది రోజులపాటు ఈ పండుగలో భాగంగా పాడిపంటలు, పశువులు, గ్రామ ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా సుఖసంతోషాలతో ఉండాలని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం గ్రామస్థులంతా ఐక్యంగా ఈ ఊర పండుగను ఘనంగా నిర్వహించారు.

ఇదీ చదవండి :: 21వ రోజుకు చేరిన ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

UMMEDAfeast

About the author

Gunnala Surendar

Gunnala Surendar

Mandal Reporter

6 Posts

Latest News

నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎంక్వైరీ నంబర్ ఇదే.. కోటగారం సెగ్మెంట్లో ఓట్ల వేటలో దూకుడు పెంచిన MPTC అభ్యర్థి V.హరీష్ దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి కులాంతర వివాహాలకు ప్రభుత్వ ప్రోత్సాహం! ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందేనా..? పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతా! మిరుదొడ్డి పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో గడ్డం స్వామికి ఘన సన్మానం 21వ రోజుకు చేరిన ఎన్ ఎచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్ చంద్రంపేట ట్రాఫిక్ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు. ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానల్