31/10/2026, Saturday · 10:47:19 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం

P RAJESHKUMAR 31/10/2026 8:37 PM చిత్తూరు 2

పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం
Want this news as a newspaper clip?Print News Clip

కే 24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) అక్టోబర్ 31.  చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాథ ఆశ్రమం సోసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో అనాథల కోసం ప్రత్యేకంగా అన్నదానం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ కార్యనిర్వాహకులు బండి కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి శనివారం అనాథల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. సమాజంలో నిరాశ్రయులకు అండగా నిలవడమే తమ ధ్యేయమని ఆమె. ఈ కార్యక్రమంలో శ్రీధర్ యాదవ్, కృష్ణమానాయుడు, హరీష్, పుష్పరాజ్, త్యాగాలు రెడ్డి, తుకారాం రెడ్డి, బుజ్జి బాబు, భూపతి రెడ్డి, బాలాజీ, శేఖర్, రవి ఆధ్వర్యంలో ఉత్సాహంగా పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించి ఆశ్రమవాసులకు అండగా నిలిచారు. స్థానిక ప్రజలు మరియు యువత ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేసారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం

Orphan AshramAnnadhanamaegisPeddamittapalli

About the author

P RAJESHKUMAR

P RAJESHKUMAR

Constituency Incharge

12 Posts

Latest News

చి'వరి'కి కత్తెర పురుగు తెగులు జిల్లా స్థాయి కళా, సాంస్కృతిక పోటీల్లో పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ. ఫోక్ ఇండస్ట్రీ వేడుకలకు చల్మెడకు ఆహ్వానం. యూడీఐడీ దరఖాస్తులను పెండింగ్ ఉండవద్దు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ జలసిరి పనులు ముమ్మరంగా చేపట్టాలి ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయించాలి. అందుబాటులో ఉండి.. సేవలు అందించాలి :జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 21 అంశాలకు ఆమోదం. న్యాయం కోసం అమ్మ ఎల్లమ్మ వద్ద బోనాలు.. వినతిపత్రం సమర్పించిన NHM ఉద్యోగులు పాపిరెడ్డిపల్లిలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు