02/11/2026, Monday · 07:23:26 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యాటక, చారిత్రక ఖ్యాతిని మరింత చాటాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్.

Teegala sravan Kumar 02/11/2026 6:08 PM రాజన్న సిరిసిల్ల 5

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యాటక, చారిత్రక ఖ్యాతిని మరింత చాటాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Want this news as a newspaper clip?Print News Clip

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 02, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ వద్ద ఉన్న ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో ఉన్న వీ టీ ఏ డీ ఏ పార్క్, నాంపల్లి గుట్ట కు సంబంధించిన ఉత్తమ రీల్స్, వీడియోలు రూపొందించి.. అలాగే ఎక్కువ వ్యూస్ వచ్చిన వారికి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ నగదు బహుమతులు అందజేసి.. అభినందించారు. 

మొదటి బహుమతి బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల సిరిసిల్లకు చెందిన ఎం ప్రణవి అండ్ టీంకు రూ.15 వేలు, రెండో బహుమతి సిరిసిల్లకు చెందిన మిట్టపెల్లి రాకేష్ కు రూ.10వేలు, మూడో బహుమతి బోయినపల్లి మండలం దుండ్రపల్లికి చెందిన కడకుంట్ల రాకేష్ కు రూ. ఐదు వేల నగదు బహుమతి జిల్లా కలెక్టర్ అందజేశారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాల ఖ్యాతిని సోషల్ మీడియా, వివిధ వేదికల ద్వారా ఆయా ప్రాంతాల విశేషాలు అందరికీ తెలిసేలా సృజనాత్మకంగా రీల్స్ రూపొందించాలని సూచించారు. యువత, ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించే మరిన్ని వీడియోలు రూపొందించి .. విస్తృత ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. 

బహుమతులు సాధించిన రీల్స్, వీడియోల లింకులు..

21. M. Pranavi https://youtu.be/2SXkTwJTX3s?si=XB1h6VTndfH0mC1S

16. https://www.instagram.com/reel/Ddd7KjHh27F/?stkn=MXc2dmdlNWU0dDE1aQ%3D%3D

13. 2nd link https://www.instagram.com/reel/DdgmIIBzbCc/?stkn=N201ZWNnYzV4amp5

కార్యక్రమంలో యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాందాస్, బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, డీటీసీపీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యాటక, చారిత్రక ఖ్యాతిని మరింత చాటాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్.
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యాటక, చారిత్రక ఖ్యాతిని మరింత చాటాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్.

Garima AgrawalRajannaSircilladistricttourismhistoricalreputationfurther

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

39 Posts

Latest News

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల డిమాండ్ల పై రాజన్న సిరిసిల్లలో ధర్నా. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి. కామారెడ్డిలో జిల్లా స్థాయి RTI కమిటీ ఏర్పాటు చేయాలి కూకటివేళ్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నిపెకిలించేద్దాం-కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రజా సేవలో మానవత్వం.. విధి నిర్వహణలో నిబద్ధత రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు నిఘా నీడలో హరిదాస్ నగర్ ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ చూపాలి ఉన్నత స్థానాలకు ఎదగాలి-కలెక్టర్ గరిమ అగ్రవాల్ 41 ఏళ్లుగా కఠోర అనుష్ఠాన దీక్షలో శ్రీ కేదారానంద మహారాజు