ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానల్

- ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘం ఎన్నికలు
స్థానిక కరీంనగర్ ఆర్ బి వి ఆర్ ఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘం కు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వంచ సుదర్శన్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి ప్యానల్ కు మద్దతుగా ఈరోజు సీతారాంపూర్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ గత మూడున్నర సంవత్సరాలుగా ఆర్బివిఆర్ఆర్ విజ్ఞాన పరిషత్ ఎలాంటి అభివృద్ధి చెందలేదని గత పాలకవర్గంలో పనిచేసిన వారే నేడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని జరగబోయే రెడ్డి సంఘం ఎన్నికల్లో సంస్థను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఓటర్లు మా ప్యానల్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు, ఎన్నికల ప్రచారంలో ప్యానల్ అభ్యర్థులు ఎడమ జగన్మోహన్ రెడ్డికూర మహిపాల్ రెడ్డి, చాడచంద్రశేఖర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు
ఇదీ చదవండి :: సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MPTC అభ్యర్థి హరీష్












