31/10/2026, Saturday · 11:14:53 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

Gunnala Surendar 31/10/2026 10:00 AM నిజామాబాద్ 4

విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
Want this news as a newspaper clip?Print News Clip

K24NEWS నిజామాబాద్ జిల్లా, నందిపేట: పోలీస్ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నందిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వినయ్ కుమార్ విద్యార్థులకు పోలీసుల విధులు, బాధ్యతలు, ఫిర్యాదు చేసే విధానం, పోలీసుల కమ్యూనికేషన్ వ్యవస్థ, నేర పరిశోధన తదితర అంశాలపై అవగాహన కల్పించారు.పోలీసులు నిత్యం నిర్వహించే విధులు, ప్రజలకు అందించే సేవలు, నేరాల నియంత్రణలో అనుసరించే విధానాలను వివరించారు. పోలీస్ వ్యవస్థపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్, అక్షర స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

house eventOpenpolicestationstudents

About the author

Gunnala Surendar

Gunnala Surendar

Mandal Reporter

2 Posts

Latest News

మోతరాంగనపల్లిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారం దిగువ మొదలపల్లిలో ఇంటింటికీ తిరిగి జోరుగా ఎంపీటీసీ అభ్యర్థి సద్దాం ప్రచారం సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న హరీష్ ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు రీ సర్వే లో సరిహద్దులను పక్కాగా నమోదు చేయాలి-అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. విద్యతోపాటు విభిన్న అంశాల్లో విద్యార్థుల ప్రతిభ. విద్యార్థుల తాగునీటి సమస్యకు పరిష్కారం.. భూంపల్లి పాఠశాలకు బోరు మంజూరు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, కార్తీక మాస ఏర్పాట్లపై హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష. దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి – CPM డిమాండ్