31/10/2026, Saturday · 03:45:35 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు

Katta Ravinder 31/10/2026 2:04 PM రాష్ట్ర వార్తలు 9

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు
Want this news as a newspaper clip?Print News Clip
  • హైదరాబాద్‌లోని నివాసంలో భేటీ.. పలు అంశాలపై నాయకుల మర్యాదపూర్వక సమావేశం

హైదరాబాద్: తెలుగు కే న్యూస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రేణికుంట్ల ప్రవీణ్, బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కంపల్లి రాజం, దొంగల రాజ్ కుమార్ (చింటూ), పెద్దనపల్లి సర్పంచ్ కాల్వల శరత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛంతో అభివాదం చేశారు. ఈ భేటీలో నాయకులు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు
కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు

meet KTRBRSleaderscourteously

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

telangana

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

60 Posts

Latest News

డేటింగ్ యాప్‌ వలలో చిక్కి.. రూ.20 లక్షల బంగారం స్వాహా! తెలంగాణలో ఎక్కడా క్రాప్ హాలిడే ప్రకటించలేదు: మంత్రి తుమ్మల రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు యూఏఈకి వెళ్లే భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..!! భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక ఘట్టం..! మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. సిరిసిల్ల నర్సింగ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన. అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా.