04/11/2026, Wednesday · 07:09:14 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

రామారావుపేట గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో

Katta Ravinder 04/11/2026 6:18 PM మంచిర్యాల 16

రామారావుపేట గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో
Want this news as a newspaper clip?Print News Clip
  • రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, బోర్‌వెల్ రీచార్జ్ పనుల పరిశీలన

జైపూర్, నవంబర్ 4 (తెలుగు కే న్యూస్):

జైపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపురావు బుధవారం రామారావుపేట గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

VBGRAMG పథకంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ నిర్మాణానికి ముగ్గు పోశారు. అదేవిధంగా బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ పనులను పరిశీలించారు.

అనంతరం గెజిటెడ్ వెరిఫికేషన్‌లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి యాప్ ద్వారా తనిఖీలు నిర్వహించారు.

ఈ పర్యటనలో గ్రామ సర్పంచ్ పులి రాజశేఖర్, ఈసీ రాజమౌళి, పంచాయతీ కార్యదర్శి రజిత, వార్డు సభ్యులు, సీనియర్ మేట్ సురేష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు.

Panchayat spontaneouslyMPDOvisitsRamaRaopetGram

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

telangana

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

62 Posts

Latest News

విషాద సమయంలో అండగా అన్నపూర్ణ సేవారథం టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అంత్యక్రియలకు వచ్చే బంధుమిత్రులకు ఉచిత భోజన సదుపాయం జీసీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమంa మాస్టర్ కె జతిన్ కాపాడానికి వైద్య నిధుల కోసం సహాయం చేయమని తల్లిదండ్రుల ప్రార్థన అంత‌రిక్ష కేంద్రం నుంచి ఓటు వేసిన వ్యోమగాములు కామారెడ్డి మున్సిపాలిటీపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలి జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు వరి సాగు వద్దు-ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్ గరిమఅగ్రవాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించరాదు:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఎల్‌సీడీసీ సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన రాష్ట్ర పరిశీలకులు