రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్ కే తెలుగు న్యూస్ అక్టోబర్ 31
సప్తగిరి కాలనీ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా నూతనంగా సన్మానించడం జరిగింది, ఈ సందర్భంగా ఆర్బివిఆర్ఆర్ విజ్ఞాన పరిషత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘానికి జరగబోయే ఎన్నికల్లో కార్యదర్శిగా పోటీ చేస్తున్న నరహరి లక్ష్మారెడ్డి కరీంనగర్ కృషిని అభినందించారు. విఆర్ ఆర్ విజ్ఞాన పరిషత్ కు జరగేఎన్నికల్లో అధ్యక్షులువంచ సుదర్శన్ రెడ్డి, కార్యదర్శిగా నరహరి లక్ష్మమ్మ, కోశాధికారిగా ఎడమ జగన్మోహన్ రెడ్డి, ప్యానల్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని, సన్మాన కార్యక్రమంలో కూర మహిపాల్ రెడ్డి ఉపాధ్యక్షులు, గుడిపాటిరమణారెడ్డి సహ కార్యదర్శి, జగన్ రెడ్డి, గంటల నరసింహారెడ్డి, కొండం వెంకటరెడ్డి,
ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?












