04/11/2026, Wednesday · 09:33:29 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

అంగన్వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు

Teegala sravan Kumar 04/11/2026 7:48 AM రాజన్న సిరిసిల్ల 1

అంగన్వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు
Want this news as a newspaper clip?Print News Clip

రుద్రంగి మండలం, నవంబర్ 03 కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

రుద్రంగి మండలం మానాల అంగన్‌వాడీ మంగళవారం 10 నిమిషాల తర్వాత జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి చూపారు. ముందుగా అంగన్వాడి పిల్లల ఎత్తు బరువును పరిశీలించారు. సామ్, మామ్ పిల్లలపై ఆరా తీశారు. అంగన్వాడీ ఆరో వాటర్ యంత్రం పనితీరు, ఫ్యాన్లు, లైట్లు పరిశీలించారు. అలాగే ప్రాథమిక పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తుండగా, తనిఖీ చేశారు. తరగతి గదులు కూడా పరిశీలించారు.ఈ సందర్భంగా పోషణ మాసం ప్రాముఖ్యతను గర్భిణులు పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలకు అన్నప్రాసన చేశారు.

ఇదీ చదవండి :: ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందేనా..? పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతా!

అంగన్వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు

called uponDistrictCollectorGarimaAgrawalAnganwadiCentresutilize

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

50 Posts

Latest News

వరి సాగు వద్దు-ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్ గరిమఅగ్రవాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించరాదు:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఎల్‌సీడీసీ సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన రాష్ట్ర పరిశీలకులు ఉమ్మెడలో వైభవంగా ఊర పండుగ నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎంక్వైరీ నంబర్ ఇదే.. కోటగారం సెగ్మెంట్లో ఓట్ల వేటలో దూకుడు పెంచిన MPTC అభ్యర్థి V.హరీష్ దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి కులాంతర వివాహాలకు ప్రభుత్వ ప్రోత్సాహం! ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందేనా..? పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతా!